11-02-2025 05:01:00 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం బుధవారం నిర్వహించడం జరుగుతుందని దీనికి హాజరు కావాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు సిఆర్ రావును కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. మూడు రోజుల పాటు మీద ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కోటగిరి శ్రీధర్, రవి, సత్యనారాయణ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.