calender_icon.png 26 November, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

26-11-2025 04:40:27 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్‌లో 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ విలువలను స్మరించుకుంటూ, సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ నిలవాలనే ఆకాంక్షను పలువురు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య, చాందరి, కృష్ణాజీ ఝాడే, వినోద్ ఝాడే, అతీష్ దుర్గే, అశోక్ ఝాడే, సుధాకర్ సెంటర్ కమిటీ, జై భీమ్ సేన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.