13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వైద్యులపై దాడులు చేయడం సరికాదు

31-03-2026 03:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న వైద్యులపై కొందరు దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు అన్నారు. మంగళవారం దాడి జరిగిన పిల్లల వైద్యులు సంతోష్ రాజు ఆసుపత్రిని సందర్శించి జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి. దేవరకోట చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు