13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

హిందూ సమ్మేళనం కరపత్రం విడుదల

31-03-2026 03:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): కుభీర్ గ్రామంలోనీ శ్రీ విట్ఠలేశ్వర ఆలయం నందు జరగబోయే హిందూ సమ్మేళనం కార్యక్రమం ఈనెల 7న నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం కరపత్రం విడుదల చేశారు. కుభీర్ ఉప మండలము నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని కమిటీ అధ్యక్షులు చిమ్మన్ అరవింద్  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోశ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ్య శ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని, గోమాత పూజ కార్యక్రమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమార్చన కార్యక్రమం జరుగును. ఇట్ కార్యక్రమంలో  సాయంత్రం 4 గంటలకు పాల్గొని విజయవంతం చేయగలరని వారు కోరారు