calender_icon.png 6 December, 2024 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ సంబరాల్లో జబర్దస్త్ ఆర్టిస్టులు..

10-10-2024 06:20:59 PM

హుజూర్ నగర్ : హుజూర్ నగర్ 17వ వార్డు మటన్ మార్కెట్ సెంటర్లో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జబర్దస్త్ ఆర్టిస్టులు వినోదిని మోహన, శాంతిస్వరూపులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. వారికి కమిటీ సభ్యులు శాలువా పూలమాలతో సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏలూరి రాంబాబు, బెల్లంకొండ అమర్ గౌడ్ లతో పాటు కమిటీ సభ్యులు బెల్లంకొండ శోభ, బత్తిని ధనలక్ష్మి,కమ్మగాని వెంకట రామమ్మ, బెల్లంకొండ చింటూ, తండు వినోద్, ఎలక స్వాతి, బెల్లంకొండ మారెమ్మ, కప్పల భవాని, బెల్లంకొండ సంధ్య, బెల్లంకొండ పద్మ, బత్తిని కవిత, గుండు అనసూర్య, బత్తిని శాంత, ఏలూరి భాగ్యలక్ష్మి, భూపతి వరలక్ష్మి, తండు ఎల్లమ్మ, భక్తిని శైలజ, దొంతగాని లక్ష్మి, దొంతగాని ప్రమీల బాలబైన లక్ష్మి, బత్తిని గోదారమ్మ, బత్తిని శ్రీనివాస్ బెల్లంకొండ ఉపేందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.