3 March, 2026 | 2:12 PM

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాచీన ప్రసిద్ధిగాంచిన జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి

03-03-2026 12:37 AM

ఆదిలాబాద్(విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాచీన ప్రసిద్ధిగాంచిన జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సోమవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే లేలేత సూర్య కిరణాలు గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకే నయనానంద దృశ్యం సోమవారం కనిపించింది. సుమారు పది రోజులపాటు స్వామి వారి పాదాలను తాకే ఈ అరుదైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.