15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పెద్దపల్లి జిల్లా జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులుగా జావెద్

21-06-2025 05:03 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షునిగా ఎం.ఎ. హెచ్. జావెద్ ను నియమించినట్లు పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఎంఏ మోహిద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతనంగా జిల్లా అధ్యక్షునిగా నియామకమైన జావేద్ జమాతే ఇస్లామీ హింద్ కార్యక్రమాలను ప్రజల్లో ముందుకు తీసుకెళ్లి సంస్థ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా నూతనంగా ఎన్నికైన జావేద్ మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షునిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా నియమించిన జమాతే ఇస్లామి హింద్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.