calender_icon.png 1 July, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా జయలక్ష్మి

01-07-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 30 (విజయ క్రాంతి); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధికారిగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో జయలక్ష్మి కి అదనపు బాధ్యతలు ఇస్తూ హెల్త్ డైరెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడెం జిల్లా వైద్య మ రియు ఆరోగ్య అధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ సోమవారం పదవీ విరమణ పొందడం తో ఆ పోస్ట్ కాళీ ఏర్పడింది. ఆయన స్థానంలో, కొత్తగూడెం డిప్యూటీ సివిల్ సర్జన్ / డిప్యూ టీ జిల్లా వైద్య ,ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్. జయలక్ష్మికి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్తగూడెం జిల్లా వైద్య , ఆరోగ్య అధికారి పదవికి పూర్తి అదనపు బాధ్యతను అప్పగించారు.