విజిలెన్స్ డీజీగా జితేందర్‌కు పూర్తి బాధ్యతలు
08-06-2024 01:54 AM
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాం తి): విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ఐఏఎస్ అధికారి డాక్టర్ జితేందర్‌కు అప్పగిస్తూ ప్రభు త్వం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు జితేందర్ ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు.






