జేఎల్ తుది కీ విడుదల
23-04-2024 12:55 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ విద్యా శాఖలో జూనియర్ లెక్చరర్ల నియామకానికి నిర్వహించిన రాత పరీక్ష తుది ‘కీ’ ని టీఎస్‌పీఎస్‌సీ సోమవా రం విడుదల చేసింది. ‘కీ’తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.






