16 April, 2026 | 9:01 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

విద్యుదాఘాతంతో జేఎల్ఎం దుర్మరణం

25-06-2025 11:24 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గంగారం మండలంలో బుధవారం రాత్రి విద్యుదాఘాతంతో జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న చిలుక ప్రవీణ్ దుర్మరణం పాలయ్యాడు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మడగుడా ప్రాంతంలో మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.