calender_icon.png 15 December, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో చేరండి ధీమాగా ఉండండి..

15-12-2025 04:59:37 PM

ఈడి శ్రీనివాస్ రెడ్డి..

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో డిఓ తోట్ల మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో ఈడి శ్రీనివాస్ రెడ్డి డిజిఎం సతీష్ కుమార్ డిఎం భరత్ కుమార్ బ్రాంచ్ మేనేజర్ భరత్ సోమవారం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ గురించి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా పేద ప్రజలని ఈ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించి శ్రీ రామ్ లైఫ్ లో చేర్పించాలని ఈడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. త్వరలో తుంగతుర్తిలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ని కూడా ఏర్పాటు చేయించగలమని డీజీఎం సతీష్ అన్నారు.

మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ 2005 నుండి ఇప్పటివరకు క్లైమ్ రేషియో అతి ఎక్కువగా 99% ఉందని అన్నారు. పేద ప్రజలకు అందుబాటులో 15 వేల నుండి పాలసీలు కలవని వారన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఏజెంట్లను ఏర్పాటు చెయ్యాలని వారన్నారు. తుంగతుర్తికి వచ్చిన ఈడీ శ్రీనివాస్ రెడ్డి  డెవలప్మెంట్ ఆఫీసర్ తొట్ల మంజుల సుధాకర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ భరత్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మహేందర్ ఎస్ఓలు చిర్ర నరేష్, బింగి వెంకటేశ్వర్లు, గోపగాని లింగమూర్తి, పులుసు కల్పన తదితరులు పాల్గొన్నారు.