12 August, 2026 | 2:09 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

12-08-2026 12:54 AM

ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాం తి): పరిగి నియోజకవర్గానికి చెందిన పలువు రు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు తెలం గాణ రాజ్యాధికార పార్టీలో చేరా రు. ఉమ్మ డి రంగారెడ్డి జిల్లా టీఆర్పీ ఇన్‌చార్జి, క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, వికారాబాద్ జిల్లా పరిగి ఇన్ చార్జి అధ్యక్షుడు గౌస్ పాషా ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి.

టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి పార్టీ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు చాకలి శ్రీని వాస్, డి. అంజలయ్య, హాసన్ అలీ, కె. మహేష్, దీపక్, ఈటె కురుమయ్య ఉన్నా రు. అనంతరం పార్టీలో చేరిన డి.అంజల య్యను పరిగి నియోజకవర్గ ప్రధాన కార్య దర్శిగా, హాసన్ అలీని పరిగి నియోజకవర్గ మైనారిటీ ప్రెసిడె ంట్‌గా నియమిస్తూ ఎమ్మె ల్సీ తీన్మార్ మల్ల న్న చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.