16 April, 2026 | 8:15 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి

13-06-2025 05:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో 50% ఫీజు రాయితీ కోసం నిర్మల్ జిల్లా విద్యాధికారికి టీఎస్జేయూ అధ్యక్షుడు జవాన్ సుదర్శన్, సభ్యులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో 50% ఫీజు రాయితీ కల్పించాల్సిందిగా డీఈఓతో కోరారు.  జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు 50 శాతం రాయితీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ జీవో కాపీని అమలు చేయాలని సూచించారు.