14 July, 2026 | 3:53 AM

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

14-07-2026 01:32 AM

మేడ్చల్, జూలై 13(విజయ క్రాంతి): జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమ వారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

ఈ  సందర్బంగా  రాష్ట్ర నాయకులు ఎస్ కె సలీమా, గుమ్మడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, కార్యదర్శి బనావత్ రవి నాయక్  జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివ రించారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని లేందంటే ఆందోళ తీవ్రతరం చే స్తామని ప్రభుత్వాన్ని  ఈ సందర్బంగా హె చ్చరించారు.  అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ   కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా,  నియోజక వర్గం ఇంచార్జ్ లు నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.