13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

రైతు బాంధవుడు హరీశ్‌రావు

28-03-2026 01:17 AM

పల్లె కుంట, మొండి కుంటల పునరుద్ధరణకు రూ.48 లక్షల మంజూరుపై హర్షం

సిద్దిపేట రూరల్, మార్చి 27: రైతు బాంధవుడు హరీశ్ రావు అని మాజీ ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు, సర్పంచ్ గ్యార పద్మ శ్రీనివాస్ లు అన్నారు. శుక్రవారం మండల మండల పరిధిలోని రాఘవాపూర్ ఇంద్రగూడెం పల్లె కుంట, మొండి కుంటల పునరుద్ధరణ కోసం రూ. 48.20 లక్షలు కేటాయించి, రైతుల కష్టాలను తీర్చినందుకు కేసీఆర్, హరీష్ రావు ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుంటల పునరుద్ధరణ వల్ల ఎంతో మంది రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్వ రమేష్, కంతుల రాజు, కంతుల స్వామి, సంపంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.