calender_icon.png 1 December, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు రెఫరెండం

01-12-2025 04:31:15 PM

హైదరాబాద్: నారాయణపేట జిల్లా మక్తల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి, మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు రెఫరెండం పేర్కొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇచ్చేశారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.