3 June, 2026 | 2:03 AM

బోధన్ కోర్టు ఆవరణంలో జెండా ఆవిష్కరించిన జడ్జ్ శ్రీమతి డి.వరూధిని

03-06-2026 01:28 AM

బోధన్, జున్ 2 (విజయక్రాంతి): బోధన్ కోర్టులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా మంగళవారం ఉదయం జెండా ఆవిష్కరించారు. చేసిన ఐదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ శ్రీమతి డి వరూధిని, పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి యం.పూజిత, మరియు బార్ ఆసోసియేషన్ ఉపాధ్యక్షులు కే.విద్యాసాగర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యం.గంగారెడ్డి, ఏజీపీ బొగ్గుల రవీందర్, న్యాయవాదులు రాజు పటేల్, సంఘం, నంద కుమార్, శ్యాంరావ్, దత్తాత్రేయరావు , డాక్టర్ సమ్మయ్య, శంకర్ , అనిల్ కుమార్, వేణు గోపాల్, న్యాయశాఖ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది తదితరులు.