జూలూరుపాడు ఎస్ఐ రాణా ప్రతాప్ సస్పెండ్
08-12-2024 04:10 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు ఎస్ఐ ప్రతాప్ ను సస్పెడ్ చేస్తూ ఆదివారం ఎస్పీ రోహిత్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అతను పనిచేసిన గూడూరు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు విషయంలో ఒక వాహనానికి బదులు మరొక వాహనాన్ని మార్చినందుకుగాను సస్పెండ్ చేశారు.






