2 July, 2026 | 12:23 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

317 జీవో బాధితులకు న్యాయం చేయాలి

03-12-2024 02:19 AM

డీఎస్‌ఈకి టీపీటీయూ విజ్ఞప్తి 

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని టీపీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్టపల్లి రాధాకృష్ణ, పీ చంద్రశేఖర్ డీఎస్‌ఈని కోరారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు వారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజన ఏజెన్సీ వేతనాలను పెంచాలని, ప్రతి నెలా 10వ తేదీలోగా బిల్లులు చెల్లించాలని కోరామన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరినట్లు వారు పేర్కొన్నారు.