8 July, 2026 | 5:00 PM

Breaking News

పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •   డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •  

పలు వివాహాలకు హాజరై ఆశీర్వదించిన కందాళ

14-05-2026 01:47 AM

కూసుమంచి, మే 13 (విజయక్రాంతి): కూసుమంచి మండలం చేగమ్మ గ్రామానికి చెందిన శ్రీ బుర్ర వీరబాబు- జానకమ్మల కుమారుడు సురేష్- శైలజ మరియు వ్యూహాబంధంతో ఒకటైన శ్రీఇద్దెగాని వీరబాబు- విజ మరియు ముత్యాల గూడెం గ్రామానికి చెందిన శ్రీ నాగేల్లి వరయ్య -కరుణల కుమారుడు ఉదయ్ కుమార్- త్రీష్మల గార్ల వివాహం స్టార్ గార్డెన్ ఫంక్షన్ హాల్ జీళ్ళచేరువు గ్రామంలో జరిగినది ఇట్టి వివాహ వేడుకలకు పాలేరు  మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి  ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు