17 March, 2026 | 12:22 AM

Breaking News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన   •   ఎమ్మెల్యే ఆఫీస్ పక్కనే అక్రమ కట్టడాలా?   •   9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •  

రామ్‌చరణ్ చిత్రంలో కన్నడ స్టార్

13-07-2024 04:34 AM

రామ్‌చరణ్ తన 16వ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబా బు సానతో కలిసి చేయనున్నారు. జాన్వీకపూర్ కథా నాయికగా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఆర్.రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ఓ పవర్‌ఫుల్ రోల్ పోషించనున్నారు. శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ చిత్రంలో నటిస్తున్నారన్న విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.