16-07-2025 12:00:00 AM
కరీంనగర్, జూలై 15 (విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా ఉత్తమ సహకార బ్యాంకుగా కేడీసీసీబీకి నాబార్డు అవార్డు అందజేసింది. ఈ మేరకు మంగళవారం బ్యాంకు అధ్యక్షులు కొండూరు రవీందర్రావు, సీఈవో సత్యనారాయణరావులు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతులమీదుగా అవార్డుఅందుకున్నారు.