14-08-2025 12:16:59 AM
సిర్గాపూర్, ఆగస్టు 13: సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు (సుల్తానాబాద్) ప్రాజెక్ట్ ను బుధవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నల్లవాగు ప్రాజెక్ట్ లోకి ఎంత మొత్తంలో నీరు నిల్వ అయ్యిందని అధికారులతో కలిసి సందర్శించారు.
ఎమ్మెల్యేతో పాటు దారం శంకర్ సెట్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పండరి రెడ్డి, మాజీ ఎంపీటీసీ, శంకర్ ముదిరాజ్, శ్రీను పాటిల్ మాజీ సర్పంచ్, జ్ఞానేశ్వర్ పాటిల్, జైరాజ్, పురుషోత్తo, కృష్ణ ఉన్నారు.