6 July, 2026 | 1:17 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

వీటిలో ఏది బెటర్!?

07-05-2024 12:05 AM

మన రోజువారి ఆహారంలో పెరుగు, మజ్జిగ రెండూ భాగం. ఈ రెండింటిలో ఉండే పోషకాలు మనం ఆరోగ్యం గా ఉండడానికి దోహదం చేస్తాయి. పెరుగు, మజ్జిగలో ఉండే పోషకాలేంటో తెలుసుకోండి...! 8 క్యాలరీలు పెరుగు కంటే మజ్జిగలో తక్కువగా ఉంటాయి. ఒకవేళ బరువు తగ్గాలని అనుకుంటే మజ్జిగ తీసుకోవడం మంచిది. 8 మజ్జిగ కంటే పెరుగులో ప్రోటీన్ల శాతం ఎక్కువ, అంతేకాకుండా పెరుగులోని బ్యాక్టీరియా పేగులకు మేలు చేస్తుం ది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.