calender_icon.png 18 January, 2026 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిటికెడు జీలకర్ర తింటే చాలు!

07-05-2024 12:05:00 AM

జీలకర్ర నీళ్ళు బరువు తగ్గించడంతో పాటు శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారించడమే కాకుండా హానికరమైన రక్త ట్రైగ్లిజరైడ్‌లను కూడా తగ్గిస్తుంది.  ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత కొంచెం జీలకర్రను నమిలి తింటే చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జీలకర్ర నీటిలో మెలటోనిన్ కూడా ఉంటుంది. ఇది నిద్ర సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది.