calender_icon.png 21 September, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

21-09-2025 04:58:35 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలవేసి స్వతంత్ర తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ఉద్యమ సంఘం అధ్యక్షులు బూర ఉమాశంకర్, పద్మశాలి సంఘ నాయకులు చిలుక రమణ, బొద్దుల భాను, అల్లం అశోక్ తదితరులు పాల్గొన్నారు.