23 August, 2026 | 8:21 AM

బీసీ కాలనీలో నేడు లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం

22-05-2024 02:17 AM

హాజరుకానున్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

అబ్దుల్లా పూర్‌మెట్, మే 21: అబ్దుల్లాపూర్‌మెట్ పరి ధి బీసీ కాలనీలో గల శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణ మహోత్సవం బుధవా రం చేపట్టనున్నారు.  ఈ వేడుకలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కుటుం బసమేతంగా హాజరుకా నున్నారు. ఉత్సవాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్ గౌడ్ తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు.