12 June, 2026 | 1:52 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

మహిళా శక్తి భవన నిర్మాణం కోసం స్థలదాత ఆర్యవైశ్యుడు సోమన్న

30-12-2025 12:00 PM

తుంగతుర్తి, (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం కోసం సుమారు 200 చదరపు గజాలు ఇంటి స్థలాన్ని గ్రామపంచాయతీకి దానాపూర్వకంగా వ్రాసి ఇచ్చినందుకు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ గుమ్మడవెల్లి సోమన్న మాజీ సర్పంచ్  మర్యాదపూర్వకంగా శాలువాతో గ్రామస్తులు సన్మానించి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల వెంకన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, గ్రామ శాఖ అధ్యక్షులు చిలకల వెంకన్న మాజీ సర్పంచ్ సంద వెంకన్న మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి లత నూతనంగా ఎన్నిక కాబడిన వార్డు సభ్యులు, యువజన నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.