calender_icon.png 30 December, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలేపాక చంద్రమ్మ మృతిపై సంతాపం

30-12-2025 11:58:42 AM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామానికి చెందిన పోలేపాక చంద్రమ్మ అనారోగ్యం తో సోమవారం రాత్రి మరణించిన విషయం తెలుసుకొని ఆమె పార్దివా దేహానికి పూలమాలలు వేసి, నివాళ్ళు అర్పించిన మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ ,బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కర్ణాకర్ కంచర్ల కుశలవరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పరమేష్, వార్డు మెంబెర్ ఆశాలు కట్ల చంద్రయ్య, పంజాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు