28 June, 2026 | 1:56 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

నేడు లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు

25-06-2025 12:00 AM

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి):  తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ల ఆధారంగా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.