calender_icon.png 5 December, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డాకులలో చివరి రోజు నామినేషన్ జోరు

05-12-2025 04:29:32 PM

అడ్డాకుల: మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు భారీగా నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో కొన్ని గంటలలోనే నామినేషన్ల గడువు ముగించడంతో నామినేషన్లు వేసేందుకు ఆ గ్రామాల్లోని అభ్యర్థులు ఆత్రుత కనబరుస్తున్నారు.  అభ్యర్థుల మొదటిదారులతోపాటు నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు అవుతుండడం ఆయా గ్రామంలో ప్రత్యేకతను కనబరుచుతుంది.  నామినేషన్ల వేసిన వార్డు సభ్యులు అభ్యర్థులు సైతం ఎవరికి వారు ఏకగ్రీవం చేసేందుకు  ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.