22 May, 2026 | 8:28 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురేద్దాం

20-04-2024 01:21 AM

ఎంపీ అభ్యర్థి నీలం మధు

పటాన్‌చెరు, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురేద్దామని ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. శుక్రవారం రామచంద్రాపురం పట్టణానికి చెందిన మాజీ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్‌గౌడ్‌ను తన నివాసంలో నీలం మధు మర్యాదపూర్వకంగా కలిశారు. జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెద క్ గడ్డపై కాంగ్రెస్ జెండాను  ఎగురేద్దామని, తనకు మద్దతు కావాలని నీలం మధు అవినాష్‌గౌడ్‌ను కోరారు. ఇందుకు అవినాష్‌గౌడ్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అనంతరం నీలం మధును అవినాష్‌గౌడ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ నాయకులు ఉన్నారు.