13-10-2025 01:06:24 AM
పాలమూర్ యూనివర్సిటీ, అక్టోబర్ 12: స్నాతకోత్సవం అద్భుతంగా నిర్వహించుకుందమని ఉపకులపతి, ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పాలమూరు విశ్వవిద్యాలయంలో 4వ నాతకోత్సవమనకు ఏర్పాటు చేసినటువంటి వివిధ కమిటీల పై ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ పాలమూరు విశ్వవిద్యాలయం పి రమేష్ బాబు సమిక్షంచారు.
హాస్పిటలిటి కమిటీ చైర్మన్ చీప్ వార్డెన్ పాలమూరు విశ్వవిద్యాలయం డాక్టర్ ఎం.కృష్ణయ్య మిగతా సభ్యులతో సమావేశంలో 16న జరిగే కార్యక్రమానికి ఎలాంటి లోటుబాటులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మీడియా కమిటీ చైర్మన్ ఎస్సీ ఎస్టీ సెల్ పాలమూరు విశ్వవిద్యాలయం డాక్టర్ నాగం కుమారసస్వామి, డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ సెల్ డాక్టర్ ఎన్ చంద్ర కిరణ్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే ప్రవీణ గారు,
డాక్టర్ జె.మాలవి ప్రిన్సిపల్ న్యాయ కళాశాల డాక్టర్ ఎస్ ఎన్ అర్జున్ కుమార్, డాక్టర్ బి.భూమయ్య, డాక్టర్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ జిమ్మి కాటన్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ బషీర్ అహ్మద్ డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగసుధ డాక్టర్ లక్ష్మి డాక్టర్ స్వాతి, డాక్టర్ సబిత, డాక్టర్ ఈశ్వర్ కుమార్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సురేష్, పాల్గొన్నారు.