23 May, 2026 | 7:05 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

ఓటు వేద్దాం.. చైతన్యాన్ని చాటుదాం

20-04-2024 12:25 AM

వరంగల్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌శాతం పెంచేందుకు కలెక్టర్ ప్రావీణ్య చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా యువతను అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తున్నారు. విద్యార్థులను క్యాంపస్ అంబాసిడర్లుగా నియమిస్తున్నారు. ఓటింగ్‌పై కలెక్టరేట్, పబ్లిక్ గార్డెన్, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయించారు. దీనిలో భాగంగా శుక్రవారం ఆమె కలెక్టరేట్ సెల్ఫీపాయింట్ వద్ద అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మితో కలిసి ఇలా పొటోకి  ఫోజిచ్చారు.