calender_icon.png 16 September, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమోచన దినోత్సవ గోడప్రతులు, కరపత్రాల ఆవిష్కరణ

16-09-2025 12:00:00 AM

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి  బిజెపి  పార్టీ కార్యాలయంలో   సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించిన గోడప్రతులు, కరపత్రాల ఆవిష్కరణ, చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు,అసెంబ్లీ కన్వీనర్ లింగారావు , రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్ గారు,  కిసాన్ మోర్చ నాయకులు గంగారెడ్డి , జిల్లా నాయకులు మహారాజుల మురళి పట్టణ అధ్యక్షులు అగల్ దివిటి రాజేష్ మండల అధ్యక్షులు  పెద్దేడ్ల నర్సింలు గారు, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ ప్రధాన కార్యదర్శిలు కుచులకంటి శంకర్,శ్రీను ,అశోక్ ,మహేందర్ ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్ కోశాధికారి గజానంద్  సీనియర్ నాయకులుSN రెడ్డి గారు, సతీష్ ,రాములు యువ నాయకులు శివ ,సాయిలు  తదితరులు  పాల్గొన్నారు.