18 April, 2026 | 11:43 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

పిడుగు పడి విరిగిన విద్యుత్ స్తంభం

26-04-2025 12:00 AM

మహిళకు అస్వస్థత

నాగల్ గిద్ద, ఏప్రిల్ 25 : నాగల్ గిద్ద మండలంలోని కరస్ గుత్తి రేఖనాయక్ తండ గ్రామపంచాయతీలో సాయంత్రం వడగళ్ల వర్షం కురవడంతో పిడుగు కరెంట్ స్తంభంపై పడి స్తంభం విరిగిపోవడంతో పక్కనే ఉన్న రాందాస్ ఇంట్లో విద్యుత్ వ్యాపించి మరుణ బాయ్ అనే మహిళ అస్త్వతకు గురైంది.   విరిగిపోయిన స్తంభం నాలుగు వైర్ల తీగలపై అలాగే ఉంది. తాండవాసులు సమాచారం ఇవ్వడంతో లైన్మెన్ వచ్చి చూసి విరిగిపోయిన స్తంభాన్ని అలాగే ఉంచి కరెంట్ సరఫరా పెట్టడం జరిగింది. అస్వస్థతకు గురైన మరుణబాయి, సుధాకర్, ఖుసాల్ కి నారాయణఖేడ్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.