15 August, 2026 | 10:36 PM

అనారోగ్య బాధితురాలికి ఎల్వోసీ

25-05-2024 12:08 AM

చొప్పదండి, మే 24: రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన అపర్ణ అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఎమ్మెల్యే సత్యం ముఖ్యమంత్రి సహాయనిధిలో భాగంగా రూ.2.50 లక్షల ఎల్వోసీ పత్రాన్ని శుక్రవారం అందజేశారు.