విద్యతోనే మహిళా సాధికారత
25-05-2024 12:05 AM
జగిత్యాల, మే 24 (విజయక్రాంతి): ప్రతి బాలికను చదివించాలని, విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమని జిల్లా మహిళా సాధికారత బృందం బాధ్యులు పేర్కొన్నారు. జగిత్యాల మండలం హన్మాజీపేట్‌లో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. హింసను ఎదుర్కొనేందుకు మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా సిద్ధంకావాలన్నారు.






