పొలంలో మొసలి

29-04-2024 01:48:42 AM

వనపర్తి, ఏప్రిల్ 28 (విజయక్రాం తి): వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బూత్కూర్ గ్రామంలోని ఓ రైతు పొలంలో ఆదివారం స్థానికులు మొస లి సంచారాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న స్నేక్ సోసైటీ అధ్య క్షుడు, హోంగార్డు కృష్ణసాగర్, సభ్యులతో కలిసి పొలం వద్దకు చేరు కున్నారు. గంటన్నర పాటు శ్రమించి చివరకు మొసలిని పట్టుకున్నారు. అనంతరం మొసలిని జూరాల డ్యాంలో వదలిపెట్టారు.