1 July, 2026 | 6:25 PM

Breaking News

నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •   ఇల్లందు టీడీపీ కార్యకర్తను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు   •   మెరుగైన వైద్యం అందించాలి   •  

అగ్ని ప్రమాదంలో జొన్న పంటతోపాటు 30 పైపులు దగ్ధం

17-04-2026 03:52 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన నవ్వ రామకృష్ణ రైతుకు చెందిన ఏడు ఎకరాలలో జొన్న పంట కటింగ్  చేసి ఉన్న తర్వాత బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది అయితే తోటలో నిల్వ ఉంచిన 30 పైపులు కాలిపోవడం జరిగిందని బాధితులు రామకృష్ణ తెలిపారు. అయితే గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఉపాధి తెలిపారు. శుక్రవారం ఉదయం పూట బోత్పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది. అయితే జొన్న పంట కటింగ్

తర్వాత కూడా దాదాపు  15 గంటల వరకు జొన్న పంట ఉందని ఆయన వాపోయారు కాగా అగ్ని ప్రమాదం. ప్రమాదవశాత్తు జరిగింది కాదని కావాలని పంటను దగ్ధం చేసిన వ్యక్తిపై అనుమానం ఉందన్నారు దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం ఇచ్చామని తెలిపారు.కాగా దాదాపు 80 వేల రూపాయల వరకు నష్టం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మెరుపు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు