16 April, 2026 | 9:07 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

14-06-2025 01:02 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని అమీనాపురం శ్రీ బూనీల సమేత వెంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యహవచనము, రక్షాబంధనము, దీక్షా స్వీకారం, మచ్చం గ్రహణం, అంకురార్పణ, వైనతేయ పటాధివాసం, సోమహోమం, తత్వన్యాస హోమం పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.