25 April, 2026 | 2:11 AM

పెనుబల్లి మండలం లంకపల్లి రోడ్డుపై లారీ దగ్ధం

25-04-2026 01:02 AM

క్యాబిన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి తగలబడిన లారీ.

పెనుబల్లి. ఏప్రిల్ 24. ( విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి. పల్లివాడ రోడ్డుపై లారీ దగ్ధం. షార్ట్ సర్క్యూట్ తో క్యాబిన్ లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి తగలబడిన లారీ మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమై భయంతో లారీ డ్రైవర్  దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న డ్రైవర్ మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. వేంసూర్ మండలం పల్లె వాడ గ్రామానికి చెందిన మల్లెల సుబ్బలక్ష్మి కి చెందిన లారీ గా గుర్తింపు. బొగ్గు లోడు కోసం కోయగూడెం వెళ్తుండగా చోటు చేసుకున్న సంఘటన.