21-02-2026 02:24:37 AM
భైంసా, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): వీరశైవ లింగాయత్ ధర్మ పరిరక్షణ ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించి మహాసభ సంతు సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సరస్వతి ఆనంద్ మహారాజ్ అన్నారు. శుక్రవారం బైంసా మండలంలోని వివిధ గ్రామాల్లో సందర్శించి సమ్మేళన యొక్క ప్రాధాన్యతను వివరించారు. ముథోల్ మండల కేంద్రంలోని బసవగార్డెన్ లో నిర్వహించి ఈ సమయానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహా ఋషులు వస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శంకరపల్లి గంగాధర్ పటేల్ పటేల్ గణేష్ పటేల్ పాండురంగ పటేల్ తదితరులు ఉన్నారు