26 May, 2026 | 1:05 PM

Breaking News

గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్   •   సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •  

కామారెడ్డి మార్వాడి సంఘం ఆధ్వర్యంలో మహావీర్ జయంతి

01-04-2026 12:34 AM

కౌన్సిలర్ దంపతులకు సన్మానం 

కామారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): మహావీర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం, సిరిసిల్ల రోడ్డులో గల మార్వడి ధర్మశాలలో మహావీర్ 2625 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి సంఘం ప్రతినిధులు కామారెడ్డి 46 ,47 వార్డుల కౌన్సిలర్ దంపతులు గేరు గంటి స్వప్న, లక్ష్మీనారాయణలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మార్వడి సంఘం అధ్యక్షులు, ఆర్.బి నరేష్ చంద్, ప్రధాన కార్యదర్శి, బోర ప్రదీప్ జైన్, ఉప అధ్యక్షులు,దిలీప్ చంద్, కోశాధికారి,మహేష్ కుంచ, ఉపకార్యదర్శి, ఓం చంద్, తదితరులు పాల్గొన్నారు.