14-02-2026 12:00:00 AM
సత్తా చాటిన ఎంఐఎం
బీజేపీ 29
కాంగ్రెస్ 15
ఎంఐఎం 10
నిజామాబాద్ ఫిబ్రవరి 13(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందు కాంగ్రెస్ బిజెపి ఎంఐఎం గట్టి పోటీనివ్వగా... జాతీయ పార్టీలైన బిజెపి అధికార పార్టీ అయినా కాంగ్రెస్ మధ్య నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ జరుగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఒకట1, 2,3,4,5,6,7,8,16,17,18, 19,20,22,23,24,25,26,27,28,34,35,36,37,42,50,44,48,45, డివిజన్లు చేరగా కాంగ్రెస్ ఖాతాలో 9,10,11,12,13,15,21, 33,38,40,41,43,47,49, డివిజన్లో ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా మైనార్టీ ప్రాంతాల్లో ఎంఐఎం కూడా తన సత్తా చాటుకుంది ఎంఐఎం ఖాతాలో 14,29,3031,32,46,51,52, 53,57 స్థానాలు దక్కాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బిజెపి తన ఖాతాలో 29 డివిజన్లు దక్కించుకోగా కాంగ్రెస్ 15 డివిజన్లను దక్కించుకుంది. తన సత్తా చాటిన ఎంఐఎం పార్టీ పది స్థానాలను కైవసం చేసుకుంది.