calender_icon.png 13 December, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మద్దదారులను గెలిపించుకోండి

13-12-2025 12:00:00 AM

నిర్మల్ డిసెంబర్ 12( విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మధుదారులను ప్రజలు గెలిపించుకోవాలని మాజీ కేంద్రమంత్రి వేణుగోపాచారి డిసిసి అధ్యక్షులు వేడుమ బుజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మల్ మండలంలోని కౌట్లకే సారంగాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరచిన మద్దతుదారులకు ప్రచారం నిర్వహించారు మొద టి దశ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అభివృ ద్ధిని ఆకాంక్షించి ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోవాలన్నారు. ఆయా గ్రా మాల్లో ఓటర్లను కలిసి మద్దతు కోరారు ఈ కార్యక్రమం మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జున్ అలీ, కార్యకర్తలు ఉన్నారు.