12 June, 2026 | 4:20 PM

Breaking News

డ్రగ్స్ వద్దు- జీవితం ముద్దు   •   రేవంత్ సర్కార్ రైతు డిస్కమ్ పెట్టిందే ప్రైవేటీకరణ కోసం   •   విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి   •   రిమ్మా గ్రామాన్ని సందర్శించనున్న రెండవ మంత్రి   •   పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోంది   •   దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే.. ఊరుకోం: కేటీఆర్   •   టీయూవీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జోగు అశోక్ కుమార్ నియామకం   •   శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మహిళల ప్రత్యేక పూజలు   •   ఉప్పల్‌ భాగయత్ లోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం   •   స్కై వాక్ లిఫ్ట్ లో చిక్కుకున్న యువకుడు.. రెండు గంటలపాటు నరకయాతన   •  

నాణ్యతగా వేయండి

03-02-2025 01:15 AM

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): రోడ్డును నాణ్యతగా వేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆది వారం హన్వాడ మండల పరిధిలోని షేక్ పల్లి నుంచి కొమిరెడ్డిపల్లి వరకు వేస్తున్న బీటీ రోడ్డును టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఎక్కడ ఏలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలు తరతరాలు గుర్తుంచు కునేలా నాణ్యతగా రోడ్డు వేయాలని సూచిం చారు.

ఈ రోడ్డు నిర్మాణం కోసం  షేక్‌పల్లి గ్రామ వాసులు ఏళ్ల తరబడి ఎదురు చూశా రని తెలిపారు. గతంలో రోడ్డును వయసు ఎందుకు భూమి పూజ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేస్తే చాలని, ఆరంభించిన ప్రతిధ్వని ముందుకు తీసుకు పోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు రఘు తదితరులు ఉన్నారు.