13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయండి

03-01-2026 12:00 AM

సుల్తానాబాద్, జనవరి 2 (విజయ క్రాంతి): 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ వాకర్స్ ఇంటర్నేషనల్  కేబినెట్  ఇన్స్టలేషన్ కాన్ఫరెన్స్ జనవరి 4న  సాయంత్రం 6 గంటలకు నూతనoగా ఏర్పడిన 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు  కేబినెట్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం లో ఐపిడిఆర్ .రవిరాజా , పి ఎల్ పి ప్రభావతి  పాల్గొను సమావేశoను విజయవంతము చేయాలని కాన్ఫరెన్స్ చైర్మన్ బుర్ర జగదీశ్వర్ గౌడ్  కేబినెట్ శెక్రటరీ గొట్టిముక్కల రవీందర్ లు కోరారు

శుక్రవారం సుల్తానాబాద్ లో వారు మాట్లాడుతూ   కరీంనగర్లోని అలుగునూర్ ఎమ్మార్  ఉన్నతి ఫంక్షన్ హాల్ లో సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో  గవర్నర్ భారతి , 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు, ఎలెక్ట్ గవర్నర్ గుడిపాటి రమణారెడ్డి ల ఆధ్వర్యం లోజరిగే  కేబినెట్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం 9 జిల్లాల పరిధిలోని 40 వాకర్ అసోసియేషన్లలోని గ్రౌండ్లలో వాకర్స్ సమావేశ సమాచార కరపత్రాలు ప్రదర్శoచినా 304 డిస్ట్రిక్ట్  ఫౌండర్స్   అన్నమనేని సుధాకర్ రావు, గుడిపాటి  రమణారెడ్డి ,ప్రోగ్రామ చైర్మన్ బుర్ర జగదీశ్వర్ గౌడ్ కేబినెట్ సెక్రటరీ గొట్టిముక్కుల రవీందర్, 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ గవర్నర్ కేబినెట్ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ సమావేశంను విజయవంతముచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అయిల రమేష్ తో పాటు  పలువురు వాకర్స్  పాల్గొన్నారు...