calender_icon.png 10 August, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లేపల్లి బిడ్డకు గౌరవ డాక్టరేట్

07-08-2025 12:20:43 AM

కొండాపూర్ ఆగస్టు ౬ :  కొండాపూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన  ఐల్.రెడ్డి గారి నరసింహారెడ్డి  చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి డాక్టరేట్ దక్కింది. ఈనెల 30న డాక్టరేట్ ప్రదానం చేయను్నారు. ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్, ఏషియన్ వేదిక్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర డాక్టర్ ఫిరోజ్ థామస్తో పాటు ముఖ్య అతిధుల చేతుల మీదుగా సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ నాంపల్లిలో గౌరవ డాక్టరేట్ నుఅందించనున్నారు.